'రైతులపట్ల కపట ప్రేమ వద్దు జగన్'
KRNL: YS జగన్ రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు. ఐదేళ్ల పాలనలో రైతాంగం ఎదుర్కున్న ఇబ్బందులను మరచి ఇప్పుడు నీతులు చెప్పడం సిగ్గుచేటన్నారు. తుఫాన్లు వచ్చి పంటలు దెబ్బతిన్న సమయంలో రైతులకు పట్టలు, గోనె సంచులు కూడా ఇవ్వకుండా జగన్ లాఠీచార్జ్ చేయించారని ఆయన ఆరోపించారు.