ఖమ్మంలో రాహుల్‌ని ముద్దాడిన గద్దర్

KMM: ఖమ్మం జిల్లాతో ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు విడదీయలేని బంధం ఉంది. 2018లో ప్రజా కూటమి సభలో పాల్గొని 'పొడుస్తున్న పొద్దు మీద' సాంగ్ పాడి కార్యకర్తలను ఉర్రూతలూగించారు. 2023 జులై 2న జనగర్జన సభలో పాటలు పాడి, డాన్స్ ఆడి క్యాడరిని ఉత్సహ పరిచారు. ఈ సభలో రేవంత్ రెడ్డి గద్దరు రాహుల్‌కు పరిచయం చేయగా ఆయనను గద్దర్ కౌగిలించుకుని ముదాడారు. నేడు ఆయన వర్దంతి.