మళ్లీ సభ పెడితేనే మూడో విడత రైతుబంధు ఇస్తారా..?: KCR

మళ్లీ సభ పెడితేనే మూడో విడత రైతుబంధు ఇస్తారా..?: KCR

JGL: యూరియా బస్తాలు ఇవ్వడం కూడా చేతకావడం లేదని BRS అధినేత కేసీఆర్ అన్నారు. జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభలో మాజీ సీఎం మాట్లాడుతూ.. జగిత్యాలలో కేసీఆర్ సభ పేడితే రైతుబంధు రెండో విడత ఇస్తున్నారన్నారు. మళ్లీ సభ పెడితేనే మూడో విడత రైతుబంధు ఇస్తారా..? అని కేసీఆర్ ప్రశ్నించారు. యాప్‌ల పేరుతో కాళ్లకు వాపులు తప్ప ఏమీ లేదన్నారు. మేం రూ. 73 వేల కోట్ల రైతుబంధు ఇచ్చాం' అని అన్నారు.