ఫేక్ ప్రిడిక్షన్‌లను నమ్మొద్దు.. జాగ్రత్త: సజ్జనార్

ఫేక్ ప్రిడిక్షన్‌లను నమ్మొద్దు.. జాగ్రత్త: సజ్జనార్

TG: IPL మ్యాచ్‌ల పేరుతో ఆన్‌లైన్ బెట్టింగ్ మోసాలు పెరిగిపోతున్నాయని.. ఈ ఉచ్చులో పడవద్దని హైదరాబాద్ CP సజ్జనార్ హెచ్చరించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫేక్ క్రికెట్ ప్రిడిక్షన్ ఛానెల్స్ దందా చేస్తున్నాయని.. టాస్, మ్యాచ్ ఫలితాలు ముందే చెబుతామని అమాయకులను బెట్టింగ్ ఉచ్చులోకి లాగుతూ మోసం చేస్తున్నాయని సీపీ తెలిపారు.