నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఆరెగూడెంలో నిర్మిస్తున్న శ్రీరామాలయానికి రూ. లక్ష విరాళం ఇచ్చిన ఎమ్మెల్యే రాజగోపాల్  రెడ్డి
★ నోష్ ల్యాబ్ ఫార్మా ప్రమాద బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే వేముల
★ ఏప్రిల్ 13 నుంచి నల్లగొండలో రోడ్డు భద్రత వారోత్సవాలు: ఎస్పీ శరత్ చంద్ర పవార్
★ నల్గొండలో స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో భిక్షాటన