VIDEO: దేశ సరిహద్దు నుండి.. స్వగ్రామానికి

VIDEO: దేశ సరిహద్దు నుండి.. స్వగ్రామానికి

SRCL: దేశ రక్షణలో సైనికుడిగా చేరి సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్ అయిన సైనికుడికి గ్రామస్తులు స్వాగతం పలికారు. దేశ సరిహద్దు నుండి స్వగ్రామమైన ఎల్లారెడ్డి పేట మండలం నారాయణ పూర్ గ్రామానికి విచ్చేసిన సైనికుడు పంతంగి రవి కుమార్‌కు ఎల్లారెడ్డి పేట, నారాయణ పూర్ గ్రామానికి చెందిన బందు మిత్రులు, యువకులు, వివిధ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.