BREAKING: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్

BREAKING: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్

AP: మాజీ మంత్రి, YCP నేత జోగి రమేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో A1 జనార్దనరావు వాంగ్మూలం ఆధారంగా ఇబ్రహీంపట్నంలోని రమేష్ ఇంటికి వెళ్లిన పోలీసులు.. ముందుగా నోటీసులిచ్చారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకొని విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.