ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ చీమకుర్తిలో ఇద్దరి వ్యక్తుల మద్య ఆర్థిక వివాదం.. ఒకరు మృతి
➢ మార్కాపురంలోని మార్కెట్ సెంటర్ వద్ద వైన్ షాపును తొలగించాలని విద్యార్థులు నిరసన
➢ మహిళల పట్ల వివక్షను వీడి లింగ సమానత్వాన్ని పెంచాలి: పొన్నలూరు ఎస్సై
➢ ఎమ్మెల్యే దామచర్ల, మాజీ మంత్రి బాలినేని మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది