VIDEO: 'ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు'

SKLM: టెక్కలి టౌన్‌లో ఆర్డీవో కృష్ణమూర్తి ఆదేశాలతో ఈవో జగన్నాథరావు పర్యవేక్షణలో పారిశుధ్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం పోలీస్ స్టేషన్, ఎన్టీఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో కాలువల్లో పూడికలు తీస్తూ పరిశుభ్ర వాతావరణన్ని కల్పిస్తున్నారు. రోడ్లపై ఎటువంటి చెత్త లేకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రజలు కూడా కాలువల్లో చెత్త వెయ్యకూడదన్నారు.