జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా విద్యాధరి

జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా విద్యాధరి

VSP: విశాఖ జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా గొబ్బిళ్ల విద్యాధరి బాధ్యతలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం 12:10 గంటలకు కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఆమె అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. విద్యాధరి బాధ్యతలు చేపట్టిన వెంటనే జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది ఆమెను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.