వ్యవసాయ అధికారులతో సమీక్షించిన కలెక్టర్
WGL: కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిన్న సాయంత్రం వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ... పంట సాగు పురోగతి, విత్తనాల లభ్యత, యూరియా పంపిణి సకాలంలో రైతులకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు.