VIDEO: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులపై సెమినార్

VIDEO: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులపై సెమినార్

VSP: అడ్వకేట్‌లు, పోలీస్ అధికారుల కోసం “బాండెడ్ లేబర్ & హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో ప్రాసిక్యూషన్ బలోపేతం” అంశంపై విశాఖలో శనివారం సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తు, సాక్ష్యాల సేకరణ, చట్టపరమైన చర్యల్లో సమన్వయం అవసరమని తెలిపారు. బాధితులకు న్యాయం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.