కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ
★ మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మరోసారి బుజ్జగించిన కాంగ్రెస్ పెద్దలు.. నిర్ణయం మార్చుకోలేదని సమాచారం
★ ఇల్లందకుంటలో సీతారామచంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ చిత్ర మిశ్రా
★ పెద్దపల్లిలో రేపు జాబ్ మేళా