యువకుడి ఆత్మహత్యాయత్నం

యువకుడి ఆత్మహత్యాయత్నం

WNP: ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన ఆత్మకూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. గుంటిపల్లికి చెందిన ఆంజనేయులు కుటుంబ కలహాలతో ఆదివారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.