రేపు దీపావళి సందర్భంగా బోనాలు ఉత్సవాలు

రేపు దీపావళి సందర్భంగా బోనాలు ఉత్సవాలు

KMR: బిబిపేట మండల కేంద్రంలో ఈ నెల 31న దీపావళి సందర్భంగా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు, ఎడ్లబండ్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ముదిరాజ్ సంఘం ప్రతినిధులు తెలిపారు. బోనాల ఉత్సవాల కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.