BREAKING: నింగిలోకి దూసుకెళ్లిన LVM3-M5

BREAKING: నింగిలోకి దూసుకెళ్లిన LVM3-M5

ISRO కీలక రాకెట్ ప్రయోగం చేపట్టింది. 'CMS-03' ఉపగ్రహంతో కూడిన 'LVM3-M5' వాహక నౌక శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి దీన్ని ప్రయోగించారు. దీన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. భారత భూభాగం నుంచి ఈ కక్ష్యలోకి ప్రయోగించిన శాటిలైట్ అన్నింటిలో ఇదే అత్యంత బరువైనది.