రూ.10 లక్షల ప్రమాద బీమా అందజేత

రూ.10 లక్షల ప్రమాద బీమా అందజేత

KRNL: ఆదోని మం. పాండవగల్లు గ్రామ సమీపంలో నెల క్రితం కర్ణాటక బస్సు ఢీకొని కుప్పగల్ గ్రామానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు చనిపోయారు. వారిద్దరికీ TDP సభ్యత్వం ఉండడంతో స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి వివరాలు పంపించి, ప్రమాద బీమా కింద ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున రూ.10 లక్షలు ఆ కుటుంబానికి ఆదివారం అందజేశారు.