VIDEO: మేలుపట్లలో ప్రారంభమైన గంగమ్మ జాతర

VIDEO: మేలుపట్లలో ప్రారంభమైన  గంగమ్మ జాతర

CTR: పుంగనూరు మేలుపట్లలో గంగమ్మ జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే గ్రామ దేవతల ఆలయాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అర్చకులు అమ్మవారి విగ్రహాలను ఫల పంచామృతాలు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఇవాళ రాత్రికి గ్రామ దేవతలకు భక్తిశ్రద్ధలతో సామూహికంగా దీపాలను సమర్పిస్తారు.