'అందులో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారు'

MBNR: రాష్ట్రంలో ఆడబిడ్డల పై అఘాయిత్యాలు జరుగుతుంటే, క్రైమ్ రేట్ పెరుగుతుంటే పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను మాత్రం BRS ఆఫీస్ చుట్టూ తిప్పుతోందని జిల్లా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శుక్రవారం మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా సైనికులపై అక్రమ కేసులు పెట్టే పనిలో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారన్నారు.