విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది: భట్టి
TG: ఎనర్జీ వినియోగంలో భారత్ ఆరో స్థానంలో ఉందని భట్టి విక్రమార్క అన్నారు. 2014లో పవర్ డిమాండ్‌లో 6,755 మెగావాట్లు ఉండేదన్నారు. 2025లో 18,138 మెగావాట్లకు పెరిగిందన్నారు. 2034 నాటికి 39,229 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. 2025 నుంచి ప్రతి ఏటా 8.50 శాతం పెరుగుతుందని భట్టి తెలిపారు.