‘బీసీ ప్రజా ప్రతినిధులు తక్షణమే పదవులకు రాజీనామా చేయాలి’
NLG: బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా కేంద్రంలో ఉన్న గడియారం సెంటర్‌లో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. గాడిదలకు బ్యానర్లు కట్టి నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. బీసీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడారు.