నేడు మ్యాచ్‌కు వర్షం ముప్పు?

ఇవాళ చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే బెంగళూరు-చెన్నై మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నట్లు సమాచారం. ఒకవేళ వర్షం పడితే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎలా మారతాయనేది ఆసక్తికరంగా మారింది. వర్షం పడి మ్యాచ్ రద్దయితే, రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభిస్తుంది. అయితే నెట్ రన్ రేట్ మెరుగయ్యే అవకాశాలను గెలిచే జట్టు కోల్పోతుంది. దీంతో RCBకి టాప్-2, CSKకు ప్లే ఆఫ్ అవకాశాలు చేజారవచ్చు.