కల్వకుర్తిలో ఘనంగా ప్రభుత్వ ఇఫ్తార్ విందు

కల్వకుర్తిలో ఘనంగా ప్రభుత్వ ఇఫ్తార్ విందు

NGKL: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంగళవారం సాయంత్రం కల్వకుర్తి పట్టణంలోని అబుబాకర్ ఫంక్షన్ హాల్‌లో ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.