'ఓపెన్ జిమ్ మెరుగుదలకు చర్యలు తీసుకుంటాం'

'ఓపెన్ జిమ్ మెరుగుదలకు చర్యలు తీసుకుంటాం'

NRML: నిర్మల్ పట్టణంలోని ఎన్‌టీఆర్ మినీ స్టేడియంలో మార్నింగ్ వాక్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మున్సిపల్ వైస్ ఛైర్మన్ గణేష్  చక్రవర్తి బుధవారం వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా వాకింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. వాకింగ్ చేసే వారికి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, ఓపెన్ జిమ్ మెరుగుదల, సాయంత్రం లైటింగ్ సదుపాయాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.