23వ అంతస్తు నుంచి దూకి యువకుడు ఆత్మహత్య

23వ అంతస్తు నుంచి దూకి యువకుడు ఆత్మహత్య

HYD: కొండపూర్‌లో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చెరుకుని దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియారాలేదు.