సంతోషి మాత ఆలయ వార్షికోత్సవం

సంతోషి మాత ఆలయ వార్షికోత్సవం

VSP: జీవీఎంసీ 87వ వార్డు కాశీపాలెంలోని సాయి సంతోషి మాత ఆలయ 36వ వార్షికోత్సవం ఆదివారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో గాజువాక మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర రాజకీయ సలహాదారు తిప్పల నాగిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ అన్నసమారాధనను ఆయన ప్రారంభించారు.