VIDEO: కంభంలో దంచి కొట్టిన వర్షం

VIDEO: కంభంలో దంచి కొట్టిన వర్షం

ప్రకాశం: కంభంలో శుక్రవారం సాయంత్రం వర్షం దంచి కొట్టింది. ఉదయం నుంచి ఉక్కపోతకు అల్లాడిన ప్రజలు మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురుస్తుండడంతో కొంతమేరకు ఉపశమనం పొందారు. బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయితే ఈ అకాల వర్షాల వల్ల పంట నష్టం వాటిల్లుతుందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.