అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు: కలెక్టర్
VZM: ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవం దిగ్విజయంగా జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్సవం ప్రశాంతంగా, విజయవంతంగా జరగడానికి కృషిచేసిన అధికారులకు, పోలీసు యంత్రాంగానికి, ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, దేవాదాయ, పురపాలక సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.