'డ్రగ్స్ వద్దు బ్రో-సైకిల్ తొక్కు బ్రో' ర్యాలీలో మంత్రి

'డ్రగ్స్ వద్దు బ్రో-సైకిల్ తొక్కు బ్రో' ర్యాలీలో మంత్రి

కర్నూలులో ఈగల్ టీం ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా-సండే ఆన్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో-సైకిల్ తొక్కు బ్రో అనే నినాదంతో ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాని డ్రగ్స్ రహితంగా మార్చే లక్ష్యంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు. ఈ ర్యాలీలో దాదాపు 400 మంది పాల్గొన్నారు.