'రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం'
KMM: రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతరావు అన్నారు. శనివారం రఘునాథపాలెం మండలం రేగులచలక గ్రామపంచాయతీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు స్థానిక నాయకుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.