గొట్టిముక్కలలో 291 ఓట్లతో విజయం.!

గొట్టిముక్కలలో 291 ఓట్లతో విజయం.!

MDK: పెద్ద శంకరంపేట మండలం గొట్టిముక్కల గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గొట్టిముక్కల కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు సర్పంచిగా రవీందర్ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిగా బోన్ల దత్తు మీద 216 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.