HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్
1. రామాయణానికి గల మరో 2 పేర్లు ఏమిటి?
ANS: సీతయాశ్చరితం మహత్, పౌలస్త్య వధ
2. దచిగామ్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది?
ANS: జమ్మూకశ్మీర్
3. 'త్రిలింగ దేశం' అని ఏ రాష్ట్రానికి పేరు?
ANS: తెలంగాణ