VIDEO: చేగుంట ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు

VIDEO: చేగుంట ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు

MDK: చేగుంట మండలంలో శనివారం ముస్లింలు రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చేగుంట మండల కేంద్రంలో ముస్లింలు ఉదయమే కొత్త బట్టలు ధరించి ఈద్గా వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు అలింగనం చేసుకొని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.