అమరవీరుడికి నివాళులర్పించిన CBN

KRNL: దేశ రక్షణకు ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీ నాయక్‌కు సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్‌లో నివాళులర్పించారు. శుక్రవారం అనంతపురం జిల్లా పర్యటన అనంతరం సాయంత్రం కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకున్న సీఎం ఎయిర్ పోర్ట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి నివాళులర్పించారు.