క్షీరారామంలో హుండీ ఆదాయం లెక్కింపు

క్షీరారామంలో హుండీ ఆదాయం లెక్కింపు

W.G: పంచారామక్షేత్రం పాలకొల్లులోని శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి వారి దేవస్థానంలో శనివారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. దేవాదాయ శాఖ ఇన్‌స్సెక్టర్ వెంకటేశ్వరరావు సమక్షంలో హుండీలను లెక్కించగా 4 నెలల 15 రోజులకు గాను రూ.32,64,772 ఆదాయం వచ్చిందని ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సొమ్మును దేవస్థానం బ్యాంక్ ఖాతాలో జమ చేశామన్నారు.