నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KMM: వైరా మండలంలోని మల్లాపురం సబ్ స్టేషన్, గొల్లపూడి ఫీడర్ మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గొల్లపూడి, గొల్లెనపాడు, అష్టగుర్తి గ్రామాలలో విద్యుత్ నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.