ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం: MLA
ADB: గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టటం గొప్ప విషయం అని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో శ్రీ విట్టల రుక్మబాయి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.