టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ. 5 లక్షల బీమా

టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ. 5 లక్షల బీమా

SS: ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త గంగులప్ప రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, ఆయన కుటుంబానికి రూ. 5 లక్షల ప్రమాద బీమా మంజూరైంది. పార్టీ అధిష్టానం పంపిన బీమా పత్రాన్ని నియోజకవర్గ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్ అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో బాధిత కుటుంబానికి అందజేశారు.