బురదలో ఇరుక్కున్న గ్రామపంచాయతీ ట్రాక్టర్

ASF: బెజ్జూరు మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ట్రాక్టర్ బురదలో ఇరుక్కొని నాలుగు రోజులు గడుస్తున్న బయటికి తీయడానికి గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక ట్రాక్టర్ గ్రామపంచాయతీ ముందే చెడిపోయి నెలలు గడుస్తున్న దానికి మరమ్మతులు చేయడం లేదు. కాలనీలలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి ఉందని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.