పుట్టపర్తి చేరుకున్న ప్రధాని

పుట్టపర్తి చేరుకున్న ప్రధాని

ATP: శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తికి చేరుకున్నారు. మోదీకి రాష్ట్ర గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రశాంతి నిలయానికి చేరుకుని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని మోదీ నివాళులర్పించనున్నారు. అనంతరం సత్యసాయి బాబా స్మారక రూ.100 నాణెం, 4 పోస్టల్ స్టాంప్‌లను ఆవిష్కరించనున్నారు.