పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

KDP: బ్రహ్మంగారిమఠం మండల పోలీస్ స్టేషన్‌ను సోమవారం డీఎస్పీ రాజేంద్రప్రసాద్, మైదుకూరు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ శివశంకర్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోనే పలు రికార్డులను పరిశీలించి ఎస్సైలకు, పోలీసు సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందజేశారు.