VIDEO: 'మహిళా సంక్షేమానికి పెద్దపీట'
WGL: మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మేయర్ సుధారాణి అన్నారు. రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎర్రబెల్లి స్వర్ణ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్ని మాట్లాడారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా జిల్లాకు చెందిన మాజీ మేయర్ స్వర్ణకు అవకాశం కల్పించడం అభినందనీయమని, వరంగల్ బిడ్డ నాయకత్వంలో మహిళా కాంగ్రెస్ విభాగం మరింత బలోపేతం అవుతుందన్నారు.