VIDEO: మెగా జాబ్ మేళాకు విశేష స్పందన

NLR: ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సారథ్యంలో వింజమూరులోని శ్రీ నేతాజీ డిగ్రీ కళాశాలలో సోమవారం జరుగుతున్న జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. డిగ్రీ కళాశాలలో 3 ఫ్లోర్లు ఉండగా ఒక్కొక్క ఫ్లోర్‌కు ఒక కూటమి నేతను ఇంఛార్జిగా నియమించి ఒకొక్కహెచ్ఆర్‌కు వాలంటీరును అందుబాటులో ఉంచి సుమారు 20 తరగతి గదులలో 20 కంపెనీ వాళ్లతో ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు.