తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ తాడేపల్లిలో మాజీ CM జగన్‌ను కలిసిన మాజీ హోంమంత్రి వనిత
☞ చెరుకుమిల్లిలో రూ. 11 కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభించిన MLA వెంకటరాజు
☞ వెలిచేరులో స్కూల్ బస్సు కిందపడి చిన్నారి మృతి
☞ ఆత్రేయపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన MLA బండారు