హాస్టల్ విద్యార్థులతో అల్పాహారం చేసిన మంత్రి సీతక్క

హాస్టల్ విద్యార్థులతో అల్పాహారం చేసిన మంత్రి సీతక్క

MLG: జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంను మంత్రి ధనసరి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకరతో కలసి  సందర్శించి, విద్యార్థినిలతో కలసి అల్పాహారం చేశారు. విద్యార్థుల యొక్క సమస్యలు అడిగి తెలుసుకుని త్వరలో డైనింగ్ హాల్ నిర్మాణాన్ని చేపడతామని మంత్రి సీతక్క తెలిపారు. నేను కూడా ఇదే హాస్టల్లో ఉండి చదువుకున్నానని గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.