ఆస్తి కోసం సవితి తల్లిని హత్య చేసిన నిందితులు అరెస్టు

ఆస్తి కోసం సవితి తల్లిని హత్య చేసిన నిందితులు అరెస్టు

HNK: సవతి తల్లిని భూ విషయంలో హత్య చేసిన ఘటన హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం ఘటనకు సంబంధించిన వివరాలను ఏసీపీ నరసింహారావు వెల్లడించారు. ఆస్తి వివాదాల వల్లనే చల్ల భూపాల్ రెడ్డి అనే వ్యక్తి తన సవతి తల్లిని గొడ్డలితో నరికి హత్య చేశాడని ఏసీపీ తెలిపారు.