'అంగన్వాడీల బలోపేతానికి చర్యలు తీసుకోవాలి'

'అంగన్వాడీల బలోపేతానికి చర్యలు తీసుకోవాలి'

SKLM: అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని CITU జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రంగస్థలం M జె.ఆర్. పురం సచివాలయ సిబ్బందికి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ సెంటర్లను ప్రీ స్కూల్ పిల్లలతో బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.