రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై జరిగిన వాదనల సందర్భంగా.. 'రిజర్వేషన్లు రైలు భోగీలాంటివి. సీట్లు దొరికించుకున్న వాళ్లు మరొకరిని రానివ్వరు' అని అన్నారు. ఇండియాలో రిజర్వేషన్ సిస్టం అలాగే ఉందన్నారు.