పెద్దారవీడులో ఎస్సై బాధ్యతల స్వీకరణ

పెద్దారవీడులో ఎస్సై బాధ్యతల స్వీకరణ

ప్రకాశం: పెద్దారవీడు మండల నూతన ఎస్సైగా సాంబశివయ్య బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన ఒంగోలు సీసీఎస్ నుంచి పెద్దారవీడు స్టేషన్‌కు బదిలీ అయ్యారు. గతంలో త్రిపురాంతకం, కొమరోలు మండలలో సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సైని స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.