ఎన్‌కౌంటర్లపై మావోయిస్టుల లేఖ విడుదల

ఎన్‌కౌంటర్లపై మావోయిస్టుల లేఖ విడుదల

ఎన్‌కౌంటర్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ పేరుతో కట్టుకథలు అల్లారని.. చికిత్స కోసం వచ్చిన హిడ్మాను ఎన్‌కౌంటర్ చేశారని మండిపడింది. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే హిడ్మాను పట్టుకున్నారని తెలిపింది. బూటకపు ఎన్‌కౌంటర్లపై ఈనెల 23న దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.